వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించిన చిట్కుల్ సర్పంచ్

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన ఎంపీటీసీ సంగం రాజ్యలక్ష్మి భర్త వెంకటేష్ అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక ముదిరాజ్ సంఘం నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న చిట్కుల్ సర్పంచ్ ముదిరాజ్ బాధిత కుటుంబానికి అండగా నిలిచాడు. వైద్య ఖర్చుల నిమిత్తం 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎన్ ఎం ఎం యువసేన సభ్యుల చేతుల మీదుగా ఆదివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంగం మండల అధ్యక్షుడు గ్యారాల మల్లేష్, గోపాల్, యాదగిరి, వెంకటేష్, వీరేశ్, శ్రీనివాస్, ఎన్ ఎం ఎం యువసేన సభ్యులు పాల్గొన్నారు.

About The Author

Related Posts