లయన్స్ క్లబ్ బెస్ట్ సెక్రెటరీగా చుంచు రమేష్

ములుగు జిల్లా ప్రతినిధి,(భారత శక్తి): ములుగు లయన్స్ క్లబ్ కు అవార్డులు బెస్ట్ సెకండ్ సెక్రెటరీగా ములుగు లయన్ సెక్రటరీ చుంచు రమేష్ అవార్డును అందుకున్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320 ఎఫ్, రీజన్ వన్ పెద్దిస్ రీజన్ మీట్ కార్యక్రమం కె.ఎల్.ఎమ్ కన్వెన్షన్ చింతగట్టు హనుమకొండ నందు అంగరంగ వైభవంగా జరిగినది. పెద్ది రీసన్ మీట్లో మూడు జోన్లలో 12 లయన్స్ క్లబ్బులు పాల్గొన్నారు. క్లబ్ ల వారీగా వారి యొక్క సేవా కార్యక్రమాలు బ్యానర్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ రీజన్ మీట్ లో ములుగు లయన్స్ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలకు అనేక అవార్డులు వరించాయి. ఫస్ట్ బెస్ట్ స్కార్పు బుక్,సెకండ్ బెస్ట్ ఫోటో ఎగ్జిబిషన్,సెకండ్ బెస్ట్ నీడ్ బేసిక్ ఆక్టివిటీస్, అంగర్ రిలీఫ్ అవార్డులతో పాటు సెకండ్ బెస్ట్ సెక్రెటరీగా చుంచు రమేష్ ములుగు లయన్స్ క్లబ్ సెక్రటరీ రీజన్ మీట్ లో ముఖ్య అతిథుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ ఏ.వి గురువారెడ్డి ఆర్థోపెటిక్ సర్జన్ కిమ్స్, షైన్ హాస్పిటల్ హైదరాబాద్ వారు మాట్లాడుతూ రూరల్ ఏజెన్సీ ప్రాంతాలలో ములుగు లయన్స్ క్లబ్ యొక్క సేవ కార్యక్రమాలు అవసరార్థులకు అందించడంలో ముందున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్ది రేవతి రీజన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ములుగు చుట్టుపక్కల గ్రామాలలో ములుగు లయన్ క్లబ్ యొక్క సేవ కార్యక్రమాలు చేపడుతూ అవగాహన సదస్సులు అంగర్ రిలీఫ్,కంటి పరీక్షలు డయాబెటిక్ పరీక్షలు, చలికాలంలో చలి దుప్పట్లు పంపిణి,స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సులు నోట్ బుక్స్ ఆల్ ఇన్ వన్ బుక్స్ స్కూల్ బ్యాగ్స్ పంపిణి చేస్తున్నారని క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టి 20 ఎఫ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కుందూరు వెంకట్ రెడ్డి మల్టిపుల్ కౌన్సిల్ సెక్రెటరీ ఎన్ వెంకటేశ్వరరావు, ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ కె చంద్రశేఖర్ ఆర్య, సెకండ్ వై డిస్ట్రిక్ట్ గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి, పిడిజీలు సుధాకర్ రెడ్డి, పొట్లపల్లి శ్రీనివాసరావు,కన్నా పరశురాములు,ముచ్చ రాజిరెడ్డి 320f జిల్లా క్యాబినెట్ మెంబర్లు ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ లయన్ మెరుగు రమేష్ సెక్రెటరీ లయన్ చుంచు రమేష్ కోశాధికారి ఎస్ రవీందర్ రెడ్డి లయన్ కొండి సాంబశివ, లయన్ ఎస్ కమలాకర్ రావు, లయన్ డాక్టర్ పూజారి రఘు,లయన్ డి.శ్రీనివాస్,లయన్ ఆడిపు రాజు లయన్స్ సభ్యులు పాల్గొన్నారు320 ఎఫ్, రీజన్ వన్ పెద్దిస్ రీజన్ మీట్ కార్యక్రమం కె.ఎల్.ఎమ్ కన్వెన్షన్ చింతగట్టు హనుమకొండ నందు అంగరంగ వైభవంగా జరిగినది. పెద్ది రీసన్ మీట్లో మూడు జోన్లలో 12 లయన్స్ క్లబ్బులు పాల్గొన్నారు. క్లబ్లవారీగా వారి యొక్క సేవా కార్యక్రమాలు బ్యానర్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ రీజన్ మీట్ లో ములుగు లయన్స్ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలకు అనేక అవార్డులు వరించాయి. ఫస్ట్ బెస్ట్ స్కార్పు బుక్,సెకండ్ బెస్ట్ ఫోటో ఎగ్జిబిషన్,సెకండ్ బెస్ట్ నీడ్ బేసిక్ ఆక్టివిటీస్, అంగర్ రిలీఫ్ అవార్డులతో పాటు సెకండ్ బెస్ట్ సెక్రెటరీగా చుంచు రమేష్ ములుగు లయన్స్ క్లబ్ సెక్రటరీ రీజన్ మీట్ లో ముఖ్య అతిథుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ ఏ.వి గురువారెడ్డి ఆర్థోపెటిక్ సర్జన్ కిమ్స్, షైన్ హాస్పిటల్ హైదరాబాద్ వారు మాట్లాడుతూ రూరల్ ఏజెన్సీ ప్రాంతాలలో ములుగు లయన్స్ క్లబ్ యొక్క సేవ కార్యక్రమాలు అవసరార్థులకు అందించడంలో ముందున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్ది రేవతి రీజన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ములుగు చుట్టుపక్కల గ్రామాలలో ములుగు లయన్ క్లబ్ యొక్క సేవ కార్యక్రమాలు చేపడుతూ అవగాహన సదస్సులు అంగర్ రిలీఫ్,కంటి పరీక్షలు డయాబెటిక్ పరీక్షలు, చలికాలంలో చలి దుప్పట్లు పంపిణి,స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సులు నోట్ బుక్స్ ఆల్ ఇన్ వన్ బుక్స్ స్కూల్ బ్యాగ్స్ పంపిణి చేస్తున్నారని క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టి 20 ఎఫ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కుందూరు వెంకట్ రెడ్డి మల్టిపుల్ కౌన్సిల్ సెక్రెటరీ ఎన్ వెంకటేశ్వరరావు, ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ కె చంద్రశేఖర్ ఆర్య, సెకండ్ వై డిస్ట్రిక్ట్ గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి, పిడిజీలు సుధాకర్ రెడ్డి, పొట్లపల్లి శ్రీనివాసరావు,కన్నా పరశురాములు,ముచ్చ రాజిరెడ్డి 320f జిల్లా క్యాబినెట్ మెంబర్లు ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ లయన్ మెరుగు రమేష్ సెక్రెటరీ లయన్ చుంచు రమేష్ కోశాధికారి ఎస్ రవీందర్ రెడ్డి లయన్ కొండి సాంబశివ, లయన్ ఎస్ కమలాకర్ రావు, లయన్ డాక్టర్ పూజారి రఘు,లయన్ డి.శ్రీనివాస్,లయన్ ఆడిపు రాజు లయన్స్ సభ్యులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ బెస్ట్  సెక్రెటరీగా చుంచు రమేష్

ములుగు జిల్లా ప్రతినిధి,(భారత శక్తి): ములుగు లయన్స్ క్లబ్ కు అవార్డులు బెస్ట్ సెకండ్ సెక్రెటరీగా ములుగు లయన్ సెక్రటరీ చుంచు రమేష్ అవార్డును అందుకున్నారు.

లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320 ఎఫ్, రీజన్ వన్ పెద్దిస్ రీజన్ మీట్ కార్యక్రమం కె.ఎల్.ఎమ్ కన్వెన్షన్ చింతగట్టు హనుమకొండ నందు అంగరంగ వైభవంగా జరిగినది. పెద్ది రీసన్ మీట్లో మూడు జోన్లలో 12 లయన్స్ క్లబ్బులు పాల్గొన్నారు. క్లబ్ ల వారీగా వారి యొక్క సేవా కార్యక్రమాలు బ్యానర్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ రీజన్ మీట్ లో ములుగు లయన్స్ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలకు అనేక అవార్డులు వరించాయి. ఫస్ట్ బెస్ట్ స్కార్పు బుక్,సెకండ్ బెస్ట్ ఫోటో ఎగ్జిబిషన్,సెకండ్ బెస్ట్ నీడ్ బేసిక్ ఆక్టివిటీస్, అంగర్ రిలీఫ్ అవార్డులతో పాటు సెకండ్ బెస్ట్ సెక్రెటరీగా చుంచు రమేష్ ములుగు లయన్స్ క్లబ్ సెక్రటరీ రీజన్ మీట్ లో ముఖ్య అతిథుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ ఏ.వి గురువారెడ్డి ఆర్థోపెటిక్ సర్జన్ కిమ్స్, షైన్ హాస్పిటల్ హైదరాబాద్ వారు మాట్లాడుతూ రూరల్ ఏజెన్సీ ప్రాంతాలలో ములుగు లయన్స్ క్లబ్ యొక్క సేవ కార్యక్రమాలు అవసరార్థులకు అందించడంలో ముందున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్ది రేవతి రీజన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ములుగు చుట్టుపక్కల గ్రామాలలో ములుగు లయన్ క్లబ్ యొక్క సేవ కార్యక్రమాలు చేపడుతూ అవగాహన సదస్సులు అంగర్ రిలీఫ్,కంటి పరీక్షలు డయాబెటిక్ పరీక్షలు, చలికాలంలో చలి దుప్పట్లు పంపిణి,స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సులు నోట్ బుక్స్ ఆల్ ఇన్ వన్ బుక్స్ స్కూల్ బ్యాగ్స్ పంపిణి చేస్తున్నారని క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టి 20 ఎఫ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కుందూరు వెంకట్ రెడ్డి మల్టిపుల్ కౌన్సిల్ సెక్రెటరీ ఎన్ వెంకటేశ్వరరావు, ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ కె చంద్రశేఖర్ ఆర్య, సెకండ్ వై డిస్ట్రిక్ట్ గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి, పిడిజీలు సుధాకర్ రెడ్డి, పొట్లపల్లి శ్రీనివాసరావు,కన్నా పరశురాములు,ముచ్చ రాజిరెడ్డి 320f జిల్లా క్యాబినెట్ మెంబర్లు ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ లయన్ మెరుగు రమేష్ సెక్రెటరీ లయన్ చుంచు రమేష్ కోశాధికారి ఎస్ రవీందర్ రెడ్డి లయన్ కొండి సాంబశివ, లయన్ ఎస్ కమలాకర్ రావు, లయన్ డాక్టర్ పూజారి రఘు,లయన్ డి.శ్రీనివాస్,లయన్ ఆడిపు రాజు లయన్స్ సభ్యులు పాల్గొన్నారు320 ఎఫ్, రీజన్ వన్ పెద్దిస్ రీజన్ మీట్ కార్యక్రమం కె.ఎల్.ఎమ్ కన్వెన్షన్ చింతగట్టు హనుమకొండ నందు అంగరంగ వైభవంగా జరిగినది. పెద్ది రీసన్ మీట్లో మూడు జోన్లలో 12 లయన్స్ క్లబ్బులు పాల్గొన్నారు. క్లబ్లవారీగా వారి యొక్క సేవా కార్యక్రమాలు బ్యానర్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ రీజన్ మీట్ లో ములుగు లయన్స్ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలకు అనేక అవార్డులు వరించాయి. ఫస్ట్ బెస్ట్ స్కార్పు బుక్,సెకండ్ బెస్ట్ ఫోటో ఎగ్జిబిషన్,సెకండ్ బెస్ట్ నీడ్ బేసిక్ ఆక్టివిటీస్, అంగర్ రిలీఫ్ అవార్డులతో పాటు సెకండ్ బెస్ట్ సెక్రెటరీగా చుంచు రమేష్ ములుగు లయన్స్ క్లబ్ సెక్రటరీ రీజన్ మీట్ లో ముఖ్య అతిథుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ ఏ.వి గురువారెడ్డి ఆర్థోపెటిక్ సర్జన్ కిమ్స్, షైన్ హాస్పిటల్ హైదరాబాద్ వారు మాట్లాడుతూ రూరల్ ఏజెన్సీ ప్రాంతాలలో ములుగు లయన్స్ క్లబ్ యొక్క సేవ కార్యక్రమాలు అవసరార్థులకు అందించడంలో ముందున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్ది రేవతి రీజన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ములుగు చుట్టుపక్కల గ్రామాలలో ములుగు లయన్ క్లబ్ యొక్క సేవ కార్యక్రమాలు చేపడుతూ అవగాహన సదస్సులు అంగర్ రిలీఫ్,కంటి పరీక్షలు డయాబెటిక్ పరీక్షలు, చలికాలంలో చలి దుప్పట్లు పంపిణి,స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సులు నోట్ బుక్స్ ఆల్ ఇన్ వన్ బుక్స్ స్కూల్ బ్యాగ్స్ పంపిణి చేస్తున్నారని క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టి 20 ఎఫ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కుందూరు వెంకట్ రెడ్డి మల్టిపుల్ కౌన్సిల్ సెక్రెటరీ ఎన్ వెంకటేశ్వరరావు, ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ కె చంద్రశేఖర్ ఆర్య, సెకండ్ వై డిస్ట్రిక్ట్ గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి, పిడిజీలు సుధాకర్ రెడ్డి, పొట్లపల్లి శ్రీనివాసరావు,కన్నా పరశురాములు,ముచ్చ రాజిరెడ్డి 320f జిల్లా క్యాబినెట్ మెంబర్లు ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ లయన్ మెరుగు రమేష్ సెక్రెటరీ లయన్ చుంచు రమేష్ కోశాధికారి ఎస్ రవీందర్ రెడ్డి లయన్ కొండి సాంబశివ, లయన్ ఎస్ కమలాకర్ రావు, లయన్ డాక్టర్ పూజారి రఘు,లయన్ డి.శ్రీనివాస్,లయన్ ఆడిపు రాజు లయన్స్ సభ్యులు పాల్గొన్నారు.

About The Author

Related Posts