ప్రభుత్వ వెనుక బడిన తరగతుల బాలుర వసతి గృహం మాచారెడ్డిలో హెల్త్ క్యాంపు

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి : శనివారం ఉదయం 10.00 గ. సమయంలో ప్రభుత్వ వెనుక బడిన తరగతుల బాలుర వసతి గృహం మాచారెడ్డి నందు డాక్టర్ ఆదర్శ్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో (46) మంది విద్యార్థులు, హెచ్ డబ్ల్యూ ఒ చక్రధర్, హాస్పిటల్ సూపరిండెంట్ వెంకటేశ్వరరావు , ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts