భారత శక్తి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జెడ్పి సీఈవో నిధియా దేవి
అనంత పురం,భారత శక్తి ప్రతినిధి, ఫిబ్రవరి 28: భారత శక్తి దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను జడ్పీ సీఈవో, ఐఏఎస్ నిధియా దేవి ఆవిష్కరించారు. బుధవారం అనంతపురం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సీఈవో నిదియా దేవి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా బ్యూరో బీవీ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా జెడ్పి సీఈవో నిధియా దేవి మాట్లాడుతూ భారత శక్తి పత్రిక నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిందని వాస్తవాలను రాస్తూ ప్రజలు అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు. భారత శక్తి పత్రిక దిన దిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు సోమశేఖర్ రెడ్డి, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అనంత పురం,భారత శక్తి ప్రతినిధి, ఫిబ్రవరి 28:
భారత శక్తి దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను జడ్పీ సీఈవో, ఐఏఎస్ నిధియా దేవి ఆవిష్కరించారు. బుధవారం అనంతపురం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సీఈవో నిదియా దేవి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా బ్యూరో బీవీ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా జెడ్పి సీఈవో నిధియా దేవి మాట్లాడుతూ భారత శక్తి పత్రిక నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిందని వాస్తవాలను రాస్తూ ప్రజలు అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు. భారత శక్తి పత్రిక దిన దిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు సోమశేఖర్ రెడ్డి, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
