నేటి భారతం..

 

download

ప్రజాసుఖే సుఖం రాజ్యం: ప్రజానాం చ హితే హితమ్| నాత్మప్రియం హితం రాజ్యం: ప్రజానాం తు ప్రియం హితమ్..  
ప్రజల సంతోషం పాలకుని సంతోషం కావాలి. ప్రజల సంక్షేమమే పాలకుని సంక్షేమం కావాలి. తన దేశ ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని చూసుకోవడం పాలకుని యొక్క ముఖ్య కర్తవ్యం కావాలి అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. నేడు జరుగుతున్న పరిస్థితులు దీనికి విరుద్ధంగా.. నేను ఎంత దోచుకోవాలి అని పాలకులు పోటీ పడుతున్నారు...ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త...

 - వి.జీ..

About The Author