దోప దీప నైవేద్య సమావేశం..
కామారెడ్డి :
శ్రీ రామకృష్ణ వైదిక పీఠం వేద పాఠశాల టేక్రియాల్ లో కామారెడ్డి జిల్లా దూప దీప నైవేధ్య సమావేశం జరిగింది..జిల్లా ప్రధాన కార్యదర్శి మడ పతి సంగమేశ్వర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ, మేము తీర్మానం చేసిన పత్రాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ కృష్ణమాచారి,రమేష్ మహారాజ్ ,మహేష్, కు అడందజేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా దూప దీప సంఘం (బాడీ )కార్యవర్గాన్ని రద్దు చేయాలని నిర్ణయంచడమైనది. సమావేశంలో పాల్గొన్న పలు మండలాలు కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బిబి పేట్.మ, లింగం పేట్, తాడ్వాయి, సదాశివ నగర్, గాందారి, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, రామారెడ్డి, రాజాంపేట్, బిక్ నూర్, పాల్వంచ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Read More వామ్మో.. ఇదేమి దోపిడిరా.. సామీ.!