పోస్టు మర్టమ్( మరణాంతర పరీక్ష )చేయడంలో నిర్లక్ష్యం వీడాలి:సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి
మంచిర్యాల, ఫిబ్రవరి 14,(భారత శక్తి): వివిధ కారణాలతో మరణిస్తున్నవారి యొక్క పార్థివ దేహాలను పోస్టు మర్టమ్ కోసం మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తీసుకురావడం జరుగుతుంది.తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు అనేకమంది ఇక్కడికి వస్తుంటారు.సకాలంలో పోస్టు మర్టమ్ చేసి మరణించిన వ్యక్తుల యొక్క పార్థివ దేహాలను కుటుంబ సభ్యులకు అందించడంలో ఆసుపత్రి లో తీవ్ర జాప్యం జరుగుతుంది. 12/2/2025 రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో రైల్ కింద పడి మరణించిన అట్కపూరం రాజలింగు అనే వ్యక్తి పార్తీవ దేహన్ని అదే రోజు ఉదయం 8:30 గం.ల ప్రాంతంలో పోస్టు మర్టమ్ కోసం రైల్వే పోలీస్ లు పంపించడంతో బందువులు తీసుకురావడం జరిగింది. అప్పటికే ఒక్క పార్థివ దేహం తేది:11/2/2025 నుంచి ఉన్నది. మరణించిన వారి కుటుంబ సభ్యులు, బందువులు,స్నేహితులు సుమారు 100 నుంచి 120 మంది వరకు అక్కడనే ఉన్నారు. మరొక మృతదేహానికి సంబందించిన వారు 20 నుంచి 30 మంది వరకు ఉన్నారు.ఇంత మంది తమ ఆప్తులను కోల్పోయి శోక సముద్రంలో ఉండి ఇబ్బందులు పడడం జరిగింది.తొందరగా పోస్టు మర్టమ్ చేసి కుటుంబ సభ్యులకు అందిస్తే అక్కడి నుంచి అందరు వెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేసుకుంటారు. అదేవింగా ప్రభుత్వ ఆసుపత్రికి రోజు వందలాది మంది రోగులు,బందువులు వస్తుంటారు.ఇంత పెద్ద ఆసుపత్రిలో మూత్ర శాలు,మరుగు దొడ్లు లేవు దీనివలన వచ్చినవారు ఇబ్బందిపడుతున్నారు.మూత్ర శాలలు,మరుగు దొడ్లు ఏర్పాటు చేయ్యాలి.ఈ కార్యక్రమం లో సంకే రవి సిపిఎం జిల్లా కార్యదర్శి,గోమసా ప్రకాష్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,దుంపల రంజిత్ కుమార్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు,కామిల్లా జయరావ్ ఐర్సీపీ రాష్ట్ర నాయకులు డూర్కే మోహన్ సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
మంచిర్యాల, ఫిబ్రవరి 14,(భారత శక్తి):
వివిధ కారణాలతో మరణిస్తున్నవారి యొక్క పార్థివ దేహాలను పోస్టు మర్టమ్ కోసం మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తీసుకురావడం జరుగుతుంది.తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు అనేకమంది ఇక్కడికి వస్తుంటారు.సకాలంలో పోస్టు మర్టమ్ చేసి మరణించిన వ్యక్తుల యొక్క పార్థివ దేహాలను కుటుంబ సభ్యులకు అందించడంలో ఆసుపత్రి లో తీవ్ర జాప్యం జరుగుతుంది.
12/2/2025 రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో రైల్ కింద పడి మరణించిన అట్కపూరం రాజలింగు అనే వ్యక్తి పార్తీవ దేహన్ని అదే రోజు ఉదయం 8:30 గం.ల ప్రాంతంలో పోస్టు మర్టమ్ కోసం రైల్వే పోలీస్ లు పంపించడంతో బందువులు తీసుకురావడం జరిగింది.
అప్పటికే ఒక్క పార్థివ దేహం తేది:11/2/2025 నుంచి ఉన్నది. మరణించిన వారి కుటుంబ సభ్యులు,
బందువులు,స్నేహితులు సుమారు 100 నుంచి 120 మంది వరకు అక్కడనే ఉన్నారు. మరొక మృతదేహానికి సంబందించిన వారు 20 నుంచి 30 మంది వరకు ఉన్నారు.ఇంత మంది తమ ఆప్తులను కోల్పోయి శోక సముద్రంలో ఉండి ఇబ్బందులు పడడం జరిగింది.తొందరగా పోస్టు మర్టమ్ చేసి కుటుంబ సభ్యులకు అందిస్తే అక్కడి నుంచి అందరు వెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేసుకుంటారు. అదేవింగా ప్రభుత్వ ఆసుపత్రికి రోజు వందలాది మంది రోగులు,బందువులు వస్తుంటారు.ఇంత పెద్ద ఆసుపత్రిలో మూత్ర శాలు,మరుగు దొడ్లు లేవు దీనివలన వచ్చినవారు ఇబ్బందిపడుతున్నారు.మూత్ర శాలలు,మరుగు దొడ్లు ఏర్పాటు చేయ్యాలి.ఈ కార్యక్రమం లో సంకే రవి సిపిఎం జిల్లా కార్యదర్శి,గోమసా ప్రకాష్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,దుంపల రంజిత్ కుమార్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు,కామిల్లా జయరావ్ ఐర్సీపీ రాష్ట్ర నాయకులు డూర్కే మోహన్ సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
