నిర్మల్ జిల్లాలోని (47) మద్యం దుకాణాలకు దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
ప్రతి దరఖాస్తుడు రూ. 3,00,000/- మూడు లక్షలు దరఖాస్తు రుసుంగా ఎక్సైజ్శాఖ నిర్ణయించింది.

జిల్లాలోని (47) మద్యం దుకాణాలకు దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులను ఈ నెల 26 నుంచి అక్టోబరు 18 నరకు “స్వీకరణకు గడువు, ఉంది..అక్టోబరు 23,న మద్యం దుకారారాల దరఖాస్తులను లాటరీ పద్ధతిలో కావున. జిల్లా కలెక్టర్ గారి ఆద్వర్యంలో ఎంపిక చేస్తారు.ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ నిర్మల్ జిల్లాలోని (47) మద్యం దుకాణాలకు దరఖాస్తులడం ఆహ్వానం కోసం నోటంఫి మిషన్ విడుదల..
ప్రతి దరఖాస్తుడు రూ. 3,00,000/- మూడు లక్షలు దరఖాస్తు రుసుంగా ఎక్సైజ్శాఖ నిర్ణయించింది. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తుపైనా చేసూకునే అవకాశం ఉంటుంది. ఒకరు ఎన్ని మద్యం దుకారకాలకైనా దరఖాస్తులను వేసుకునే అవకాశం కల్పించింది.
47 మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు (3) దుకాణాలు, ఎస్సీ కులస్తులకు (05) దుకారణాలు, ఎస్టిలకు (1) ఒకటి రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్ కల్పించిన దుకాణాల్లో దరఖాస్తు చేసుగునేవారు. ప్రధానంగా కుల ధ్రువీకరణ పత్రంతో పాటు రూ. 3 లక్షల డిడి, లేదా చలాన్ జతపరుచాల్సి ఉంటుంది. కుల దృవీకరణ పత్రం సనుయానికి అందని పక్షంలో వారు ననంబరు 15 తేదీ వరకు ఈందజేయాల్సి ఉటుంది. అండర్ టేకింగ్ పత్రం జత చేయాల్సి ఉంటుంది. డీడీలు లేదా చలాన్లను " జిల్లా ప్రోహిబిషన్ మరియు ఏక్సైజ్ అధికారి, నిర్మల్" ఏరున తీయాల్సి ఉంటుంది.
దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు, మెయిల్ ద్వారా పంపిస్తే దరఖాస్తులను స్వీకరించబడవు. దరఖాస్తులు అందజేసిన వారికి వెంటనే దరఖాస్తు రసీదు తో పాటు "అక్టోబరు 23న కాలం పాల్గొనడానికి అవసరమైన ఎంట్రీ పాఘ్ రసీదు ఇస్తారు.
