ఘనంగా పట్నం మాణిక్యం జన్మదిన వేడుకలు

- పేదలకు అన్నదానం రోగులకు పండ్ల పంపిణీ

సంగారెడ్డి :

WhatsApp Image 2025-09-22 at 6.02.20 PM

ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం జన్మదిన వేడుకలను సోమవారం పట్టణం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అన్నదానం పండ్ల పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు, పిఎంకె యువసేన నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా పట్నం మాణిక్యం ఫౌండేషన్ పేరిట సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న సభ్యులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పిఎంకె యువసేన నాయకులు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Read More నూతన వధూవరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల శుభాకాంక్షలు

About The Author