దివ్యాంగులకు సబ్సిడీ రుణాలను జిల్లా వారీగా 105 యూనిట్ లను పెంచాలి

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 05: తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క మీటింగ్ లో రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ దివ్యాంగుల మరియు పుణనవాస పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేస్తూ ఒక్కొక్క జిల్లాకు21 యూనిట్లను మాత్రమే ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా దివ్యాంగులపై చిత్తశుద్ధితో ప్రత్యేక బడ్జెట్ పెంచుతూ ఒక్కొక్క జిల్లాల వారీగా 105 యూనిట్ లను పెంచి అర్హులైన దివ్యాంగులను ఆదుకోవాలని కోరుచున్నారు. గత ప్రభుత్వం అదే విధంగా ఇచ్చినది ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తుంది ఈ తక్కువ యూనిట్లలో ఒక్కొక్క జిల్లా నుండి వేలాదిమంది దివ్యాంగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. తరుణంలో దివ్యాంగులకు మొండి చేయి చూపెట్టడం జరుగుతుంది కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పురాణవాస పరిశీలన చేసుకొని దివ్యాంగులపై చిత్తశుద్ధి ఉంటే యూనిట్లను పెంచి తన విలువలను పెంచుకోవాలని కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ సత్తి సాయన్న కార్యనిర్వాకరణ అధ్యక్షులు టి ముత్యం, కే భగవాన్, భూమేష్, భాస్కర్, మియా, మధు, చిన్నక్క, సముద్రాల సత్యనారాయణ, సౌమ్య, శివకల తదితరులు పాల్గొన్నారు.

About The Author