సభ్యత్వ నమోదు చేయించిన పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి

ఖమ్మం నగరంలోని 11, 12 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేయించడం జరిగినది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుందని, కావున అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో పార్లమెంటు ప్రధాన కార్యదర్శి గుత్తా. సీతయ్య, ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు వడ్డే0. విజయ్, నగర నాయకులు చండ్ర. రవి, చింత నిప్పు .నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts