నేటి భారతం
తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది...
భార్యగా బాగోగులు చూస్తూ..
దాసిలా పనిచేస్తుంది మహిళ..
అంతటి గొప్ప మానవమూర్తికి
మనసారా ధన్యవాదాలు..
కనులు తెరిచిన క్షణం నుంచి..
బంధం కోసం బాధ్యత కోసం..
కుటుంబం కోసం..
అందర్నీ కనుపాపలా తలచి..
ఆత్మీయత పంచి, తనవారి కోసం
అహర్నిశలు కష్టించి..
వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి..
తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి...
పాదాభివందనం..
Read More మహిళలను మనుషులుగా చూడండి..
Read More నేటి భారతం
Read More నేటి భారతం