నేటి భారతం :

download

ఒకడు ఆకాశమంత ఎత్తులో వున్నప్పుడు..
నిచ్చెన వెయ్యడం దండగ అనుకుంటాడు..వాడు మూర్ఖుడు..
కానీ ఇంకా ఇంకా పైకి ఎదగాలి అనుకున్నాడు 
ఇంకా ఏమి చేస్తే బావుంటుంది అనుకుంటాడు మరొకడు 
వాడు తెలివైన వాడు....
ఏదైనా చేసెయ్యాలి. అనే కోరిక బలంగా ఉంటే చాలు...
ఒంటి కాలితోనైనా ఎవరెస్ట్ ను ఈజీగా ఎక్కేయవచ్చు..
ఇది జీవిత సత్యం...

About The Author