నేటి భారతం :

download

మీరు మరొకరిలా చేయగలరా లేదా 
అన్నది కాదు ముఖ్యం..  
మీరు మీ పూర్తి సామర్ధ్యం వెలికి తీయగలరా లేదా 
అన్నదే ప్రశ్న.
మీరు కేవలం మీ శరీరం మీదే కృషిచేసి, 
దానిని స్థిరంగా కూర్చోబెట్ట గలిగితే అది సరిసోదు. 
మీరు మీ మనసునీ, భావోద్వేగాలనూ, 
శక్తినీ కూడా స్థిర పరచాలి.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. 
మీరేమి చేస్తున్నా సరే, 
అది అందరి శ్రేయస్సుకా లేక 
అది మీ కొరకా 
అని ఒకసారి సరిచూసుకోండి. 
ఒకవేళ అది మీకోసమే అయితే మీరది చేయకూడదు. 
ఇది మీకు నచ్చకపోయినా ఇదే సత్యం.. ఇదే అవసరం..

Read More నేటి భారతం:

About The Author