ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

కామారెడ్డి భారత శక్తి ప్రతినిధి :- ఆగస్టు 14; ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. మార్చ్ ఫస్ట్ చేయడానికి ప్రత్యేక స్థలం కేటాయించాలన్నారు. శకటాలను నడపడానికి ప్రత్యేక దారి ఏర్పాటు చేయాలన్నారు. స్టాల్స్ కోసం కోసం ప్రత్యేక కౌంటర్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకటేష్ ధోత్రే, చంద్రమోహన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related Posts