సిపిఎమ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళి.

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జనవరి 30: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె. చంద్రశేఖర్ మాట్లాడుతూ, స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ చేసిన పోరాటం మరువలేనిదని శాంతియుతంగా ఉద్యమాలు కొనసాగించి ప్రజలను ఐక్యం చేయడంలో గాంధీజీ ఎంతో కృషి చేశారని అన్నారు. కానీ నేటి బిజెపి పార్టీ అనుబంధ సంఘాలు ఆర్ ఎస్ ఎస్ గాంధీని చంపిన గాడ్సేను దేవుడిల చిత్రీకరించాలని చూస్తున్నారని అది సిగ్గుమాలిన చర్య అని గాంధీజీని చంపిన గాడ్సేను సమర్ధించడం అంటే భారతదేశ స్వతంత్ర పోరాటాన్ని, దేశ ప్రజలను అవమానించినట్టేనని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ,సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో వీరులు ప్రాణ త్యాగం చేస్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ సావర్కర్ బ్రిటిష్ వాళ్లకు క్షమాభిక్ష ఆర్జీ పెట్టుకొని బ్రిటిష్ వారికి అనుకూలంగా మారడని అన్నారు. గాంధీజీ పై బిజెపి ఆర్ఎస్ఎస్ చేస్తున్న విష ప్రచారాన్ని మానుకోవాలని డిమాండ్ చేశార

About The Author