బోనకల్ ట్రాక్టర్ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలి: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం బ్యూరో, భారత శక్తి, జనవరి 31: బోనకల్ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన ట్రాక్టర్ ప్రమాదం లో కూలీలు గాయపడ్డ సంఘటన పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి స్థానిక నాయకులను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని హాస్పటల్ సూపర్డెంట్ ను ఆదేశించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే ఈ ట్రాక్టర్ ప్రమాదంలో బోనకల్ నుండి ఆంధ్ర ప్రాంతానికి మిర్చి కోతకు సుమారు 30 మంది కూలీలు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా కొట్టింది.

About The Author