ఢిల్లీ పీఠం కైవసం చేసూకున్న సందర్బంగా బోనకల్ మండల కేంద్రం లో బీజేపీ కార్యాకర్తలు సంబరాలు
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 08: భారతీయ జనతా పార్టీ బోనకల్ మండల శాఖ ఆధ్వరంలో డిల్లి పీఠం కైవసం చేసుకున్న సందర్బంగా హర్షం వ్యక్తం చేస్తూ మండల అధ్యక్షురాలు తాళ్లూరి మౌనిక సురేష్ ఆధ్వర్యంలో ఖమ్మం సెంటర్లో టపాసులు కాల్చి, స్వీట్లు పంచడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మధిర అసెంబ్లీ ఇంచార్జ్ ఏలూరు నాగేశ్వరావు పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగుర వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ నాయకులు సత్తా చాటాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లూరి సురేష్ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జంపాల రవి యువ మోర్చా మండల అధ్యక్షుడు కాలసాని పరశురాం సీనియర్ నాయకుడు మందపల్లి పాపారావు బంధం నాగేశ్వరావు జీడి వెంకటేశ్వర్లు, వజ్రాల మల్లాచారి, రామ్మోహన్రావు మామిళ్ళ కోటేశ్వరావు, రామారావు, సైదేశ్వర్ రావు మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 08:
భారతీయ జనతా పార్టీ బోనకల్ మండల శాఖ ఆధ్వరంలో డిల్లి పీఠం కైవసం చేసుకున్న సందర్బంగా హర్షం వ్యక్తం చేస్తూ మండల అధ్యక్షురాలు తాళ్లూరి మౌనిక సురేష్ ఆధ్వర్యంలో ఖమ్మం సెంటర్లో టపాసులు కాల్చి, స్వీట్లు పంచడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మధిర అసెంబ్లీ ఇంచార్జ్ ఏలూరు నాగేశ్వరావు పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగుర వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ నాయకులు సత్తా చాటాలని కోరారు
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లూరి సురేష్ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జంపాల రవి యువ మోర్చా మండల అధ్యక్షుడు కాలసాని పరశురాం సీనియర్ నాయకుడు మందపల్లి పాపారావు బంధం నాగేశ్వరావు జీడి వెంకటేశ్వర్లు, వజ్రాల మల్లాచారి, రామ్మోహన్రావు మామిళ్ళ కోటేశ్వరావు, రామారావు, సైదేశ్వర్ రావు
మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
