సిద్దేశ్వర్ సతీమణి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి :

WhatsApp Image 2025-09-18 at 7.06.46 PM

సంగారెడ్డి జిల్లా లింగాయత్ గౌరవ అధ్యక్షులు సిద్దేశ్వర్ సతీమణి అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు . ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్  చైర్మన్ శివకుమార్, మాజీ సి డి సి  చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే చింత ప్రభాకర్  సిద్దేశ్వర్  కుటుంబానికి ధైర్యం చెప్పారు.

Read More సిరల గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ జదవ్ ప్రదీప్.

About The Author