కృత్రిమ మేధ(ఏ ఐ) అవగాహన సదస్సు

సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి,ఫిబ్రవరి 14: సంగారెడ్డి జిల్లా పరిధిలోని జేఎన్టీయూ సుల్తాన్పూర్ యూనివర్సిటీలో కృత్రిమ మేధా ఏఐ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథి హరి సాత్విక్ వీర్ల మాట్లాడుతూ కృత్రిమ మేధా అన్ని రంగాల వారికి అనగా వ్యవసాయం, విద్యా రవాణా అందరికీ అందుబాటులో ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు డిజిటల్ భవిష్యత్తు ఉపయోగపడుతుందని నేర్చుకోవాలని, ఈ ఆధునిక కాలంలో ఎంతోమందికి ఉపాధి నిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఏఐ కేంద్రాలు ఉండడం విద్యార్థులకు మంచి అవకాశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నరసింహ, వైస్ ప్రిన్సిపల్ రాఘవేందర్ రావు, సిఎస్సి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

కృత్రిమ మేధ(ఏ ఐ) అవగాహన సదస్సు

సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి,ఫిబ్రవరి 14:
సంగారెడ్డి జిల్లా పరిధిలోని జేఎన్టీయూ సుల్తాన్పూర్ యూనివర్సిటీలో కృత్రిమ మేధా ఏఐ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథి హరి సాత్విక్ వీర్ల మాట్లాడుతూ కృత్రిమ మేధా అన్ని రంగాల వారికి అనగా వ్యవసాయం, విద్యా రవాణా అందరికీ అందుబాటులో ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు డిజిటల్ భవిష్యత్తు ఉపయోగపడుతుందని నేర్చుకోవాలని, ఈ ఆధునిక కాలంలో ఎంతోమందికి ఉపాధి నిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఏఐ కేంద్రాలు ఉండడం విద్యార్థులకు మంచి అవకాశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నరసింహ, వైస్ ప్రిన్సిపల్ రాఘవేందర్ రావు, సిఎస్సి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author