హమారా సహారా యూత్ ఆధ్వర్యంలో రక్తదానం చేయండి, నిండు కాదని కాపాడండి: అయూబ్ అహ్మద్

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 01: నిర్మల్ జిల్లా బైంసా పట్టణములోని దత్తాసాయి హాస్పిటల్ లో డెలివరీ కొరకు రక్తం తక్కువ ఉందని డాక్టర్ వర్షా కుటుంబ సభ్యులతో అనడంతో కుటుంబ సభ్యులు హమారా సహారా యూత్ ప్రెసిడెంట్ అయూబ్ అహ్మద్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే రెగ్యులర్ డోనర్ అబ్రెజ్ అహ్మద్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ వారికి కాల్ చేస్తే వెంటనే అబ్రెజ్ అహ్మద్ జీవందాన్ బ్లడ్ బ్యాంక్ కెళ్లి తన అమూల్యమైన రక్తం ఇచ్చి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అయ్యూబ్ మహమ్మద్ మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హమారా సహారా యూత్ సభ్యులు ఆయుబ్ అహ్మద్,మీర్ వాజీద్ అలీ,తాంజేద్ కాషిఫ్, వడేకర్ లక్ష్మణ్,సయ్యద్ అమ్జద్ ఉన్నారు.

About The Author