కత్తిని పట్టుకున్న కీసర పోలీసులు..
అప్పులు తీర్చడానికి స్నాచింగ్ చేసిన క్యాబ్ డ్రైవర్..
కీసర:
ఆ నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు పోలీసులు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని
చిర్యాల గ్రామంలో వృద్ధ మహిళ మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును ఉదయం సమయంలో లాక్కొని పోయిన నిందితుడిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 26న చిర్యాల గ్రామంలో సోమవారం చిర్యాల గ్రామంలో ఉంటున్న వృద్ధురాలు సింగిరెడ్డి మల్లమ్మ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన దుండగుడు ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు కత్తి అనిల్ కుమార్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు..jpeg)
About The Author
30 Jun 2026
