అనంతారం గ్రామంలో పోచమ్మ దేవాలయ శంకుస్థాపన
గుమ్మడిదల (సంగారెడ్డి) భారతశక్తి ప్రతినిధి, ఫిబ్రవరి 13: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అనంతారం గ్రామంలో పోచమ్మ దేవాలయ నూతన శంకుస్థాపన శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి కరకములములచే శంకుస్థాపన చేశారు. దేవాలయ నిర్మాణ దాత చిమ్ముల లలిత నరసింహారెడ్డి కుమారులు గోవర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి వారి ఆర్థిక సహాయంతో దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. వేదమంత్రాల మధ్య పూజలు నిర్వహించి, శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు తలారి భాస్కర్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి,గోపాల్, యాదిరెడ్డి, రవీందర్ రెడ్డి, సూర్యనారాయణ, చక్రపాణి, గోపాల్,రమణ,దయాకర్ రెడ్డి, బాల్ రెడ్డి,శ్రీనివాస్ గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిభావంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.