ఘనంగా కెసిఅర్ జన్మదినం వేడుకలు

కరీంనగర్, ఫిబ్రవరి 17(భారత శక్తి): కారణజన్ముడు, తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త, బంగారు తెలంగాణ రూపశిల్పి, అపర భగీరథుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం వేడుకలు నగర్ బిఆర్ఎస్, బిఆర్ఎస్వీ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం నగరంలోని తెలంగాణ చౌక్ లో నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరి శంకర్, బీ ఆర్ ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కెసిఅర్ 71వ పుట్టినరోజును పురస్కరించుకొని 71 కేజీల భారీ కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేసారు.. అలాగే శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి పూలు పండ్లు, మొక్కల పంపిణీ చేశారు. అనంతరం కూరగాయలు అమ్మవారికి అల్పాహార వితరణ చేశారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా కెసిఅర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు జివి.రామకృష్ణ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డివేణి మధు, మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్, మండల పార్టీ అధ్యక్షులు కాసారం శ్రీనివాస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు సౌకత్, పార్టీ యూత్ అధ్యక్షులు దీకొండ కుల్దీప్, పార్టీ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, పార్టీ నగర యూత్ ప్రధాన కార్యదర్శి సాయి కృష్ణ, మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ డివిజన్ ఇంచార్జీలు, పార్టీ డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.

ఘనంగా కెసిఅర్ జన్మదినం వేడుకలు

కరీంనగర్, ఫిబ్రవరి 17(భారత శక్తి):
కారణజన్ముడు, తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త, బంగారు తెలంగాణ రూపశిల్పి, అపర భగీరథుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం వేడుకలు నగర్ బిఆర్ఎస్, బిఆర్ఎస్వీ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం నగరంలోని తెలంగాణ చౌక్ లో నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరి శంకర్, బీ ఆర్ ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కెసిఅర్ 71వ పుట్టినరోజును పురస్కరించుకొని 71 కేజీల భారీ కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేసారు.. అలాగే శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి పూలు పండ్లు, మొక్కల పంపిణీ చేశారు. అనంతరం కూరగాయలు అమ్మవారికి అల్పాహార వితరణ చేశారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా కెసిఅర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు జివి.రామకృష్ణ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డివేణి మధు, మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్, మండల పార్టీ అధ్యక్షులు కాసారం శ్రీనివాస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు సౌకత్, పార్టీ యూత్ అధ్యక్షులు దీకొండ కుల్దీప్, పార్టీ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, పార్టీ నగర యూత్ ప్రధాన కార్యదర్శి సాయి కృష్ణ, మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ డివిజన్ ఇంచార్జీలు, పార్టీ డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.

About The Author