ఖమ్మంలో విజయవంతంగా జరిగిన జన గర్జన సభ, లక్షలాదిగా తరలి వచ్చిన జనం.
కామారెడ్డి, జూలై 4: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియా సమావేశం మాట్లడుతూ, ఖమ్మంలో జరిగిన జనగర్జన సభకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్షలాదిగా తరలివచ్చి సభ విజయవంతం చేసినందుకు ప్రజలకు, కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు కేసీఆర్ ఒక నియంతల రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రాజుల వ్యవహరిస్తున్నాడు. అందుకే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బిజెపిల నుండి భారీగా నాయకు లు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇక్కడ కామారెడ్డిలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా మోనార్కుల వ్యవహరిస్తూ అధికారులను నాయకులపై దురుసుగా వ్యవహరిస్తూ బూతులు తిడుతూ చేయి చేసుకుంటున్నాడు. ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్లు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కలిగిన వాళ్లు కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళిన వారు ప్రజా సంఘాలు ఉద్యమ నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యే కు సేవ చేయడానికి బదులుగా ప్రజా సేవ చేయడానికి మన నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి కామారెడ్డి నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసుకుందాం,అలాగే ఖమ్మం సభతో కుటుంబ పాలన, గడీల పాలనను అంతమొందించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తోంది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నా గెలుపు వల్లే పార్టీకి ఊపు వచ్చిందని, బండి సంజయ్ కు వందల కోట్లు ఎలా వచ్చాయని నిలదీస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ సంపాదించిన దాంట్లో బండి సంజయ్ కు వాటా వెళ్లిందని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. బండి సంజయ్ ఒక్కరిదే కాకుండా మిగతా అందరి పేర్లు కూడా రఘునందన్ రావు బయటపెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన 5 లక్షల కోట్ల అప్పులో 30 శాతం కమిషన్లు వాటాలు పంచుకున్నారు. కేసీఆర్ కు దమ్ముంటే 5 లక్షల కోట్ల అప్పుపై చేసిన ఖర్చులు, పనుల వివరాలను శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలో పంపిణీ చేసిన పోడు పట్టాలు బీఆర్ఎస్ నాయకుల బంధువులకే 50 శాతం పంపిణీ చేశారు.కామారెడ్డి నియోజకవర్గంలో 27 వేల మంది దరఖాస్తులు చేసుకుంటే 5000 మందికి మాత్రమే పట్టాలిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గంలో 8,000 మంది దరఖాస్తు చేసుకుంటే 1668 ఎకరాలు 668 మందికి పంచారు. ఇవన్నీ కూడా ఎన్నికల జిమ్మిక్కు తప్ప ప్రజలకు పూర్తిగా లాభం చేయడానికి మాత్రం కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4 వేల పింఛన్ ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల రైతు రుణమాఫీ, ఆడపడుచుల కానుకగా 500 కు వంట గ్యాస్ సిలిండర్, సంవత్సరానికి 15000 రూపాయల రైతుబంధు కౌలు రైతులకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇప్పటికే యువత, రైతుల విషయంలో పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది.త్వరలో మరో మూడు డిక్లరేషన్స్ వస్తాయి. సెప్టెంబర్ 17 రోజున కాంగ్రెస్ పార్టీ పూర్తి మేనిఫెస్టో ప్రకటిస్తుందని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మద్ది చంద్రకాంత్ రెడ్డి, అమ్ముల ముకుందం, సీడీసీ మాజీ చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, భీమ్ రెడ్డి, గణేష్ నాయక్ యాదవరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ శివ కృష్ణమూర్తి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు నౌసిలాల్ నాయక్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు సందీప్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుడుగుల శ్రీను,సీనియర్ నాయకులు .చందు పంపరి లక్ష్మణ్, సల్మాన్, హన్మాండ్ల రాజు, గంగాధర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి. జమీల్ తతిదరులు పాల్గొన్నారు.
కామారెడ్డి, జూలై 4:
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియా సమావేశం మాట్లడుతూ,
ఖమ్మంలో జరిగిన జనగర్జన సభకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్షలాదిగా తరలివచ్చి సభ విజయవంతం చేసినందుకు ప్రజలకు, కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు కేసీఆర్ ఒక నియంతల రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రాజుల వ్యవహరిస్తున్నాడు.
అందుకే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బిజెపిల నుండి భారీగా నాయకు లు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.
ఇక్కడ కామారెడ్డిలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా మోనార్కుల వ్యవహరిస్తూ అధికారులను నాయకులపై దురుసుగా వ్యవహరిస్తూ బూతులు తిడుతూ చేయి చేసుకుంటున్నాడు.
ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్లు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కలిగిన వాళ్లు కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళిన వారు ప్రజా సంఘాలు ఉద్యమ నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యే కు సేవ చేయడానికి బదులుగా ప్రజా సేవ చేయడానికి మన నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి కామారెడ్డి నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసుకుందాం,అలాగే ఖమ్మం సభతో కుటుంబ పాలన, గడీల పాలనను అంతమొందించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు.
బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తోంది.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నా గెలుపు వల్లే పార్టీకి ఊపు వచ్చిందని, బండి సంజయ్ కు వందల కోట్లు ఎలా వచ్చాయని నిలదీస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ సంపాదించిన దాంట్లో బండి సంజయ్ కు వాటా వెళ్లిందని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు.
బండి సంజయ్ ఒక్కరిదే కాకుండా మిగతా అందరి పేర్లు కూడా రఘునందన్ రావు బయటపెట్టాలి.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన 5 లక్షల కోట్ల అప్పులో 30 శాతం కమిషన్లు వాటాలు పంచుకున్నారు.
కేసీఆర్ కు దమ్ముంటే 5 లక్షల కోట్ల అప్పుపై చేసిన ఖర్చులు, పనుల వివరాలను శ్వేతపత్రం విడుదల చేయాలి.
రాష్ట్రంలో పంపిణీ చేసిన పోడు పట్టాలు బీఆర్ఎస్ నాయకుల బంధువులకే 50 శాతం పంపిణీ చేశారు.కామారెడ్డి నియోజకవర్గంలో 27 వేల మంది దరఖాస్తులు చేసుకుంటే 5000 మందికి మాత్రమే పట్టాలిచ్చారు.
కామారెడ్డి నియోజకవర్గంలో 8,000 మంది దరఖాస్తు చేసుకుంటే 1668 ఎకరాలు 668 మందికి పంచారు.
ఇవన్నీ కూడా ఎన్నికల జిమ్మిక్కు తప్ప ప్రజలకు పూర్తిగా లాభం చేయడానికి మాత్రం కాదు,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4 వేల పింఛన్ ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.
అధికారంలోకి రాగానే రెండు లక్షల రైతు రుణమాఫీ,
ఆడపడుచుల కానుకగా 500 కు వంట గ్యాస్ సిలిండర్,
సంవత్సరానికి 15000 రూపాయల రైతుబంధు
కౌలు రైతులకు 12,000 రూపాయలు సంవత్సరానికి
ఇప్పటికే యువత, రైతుల విషయంలో పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది.త్వరలో మరో మూడు డిక్లరేషన్స్ వస్తాయి.
సెప్టెంబర్ 17 రోజున కాంగ్రెస్ పార్టీ పూర్తి మేనిఫెస్టో ప్రకటిస్తుందని విలేకరుల సమావేశంలో తెలిపారు.
