పెద్ది ఆంజనేయులు సన్మానించిన టి జి ఓ స్

WhatsApp Image 2025-11-02 at 7.11.13 PM

ఉమ్మడి వరంగల్ :  

Read More మణుగూరులో శైవ క్షేత్రాలకు కార్తీక శోభ

పెద్ది ఆంజనేయులు, ఎంపీడీఓ , ఎంపీపీ , పరకాల  పదవీ విరమణ అభినందన సభ హనుమకొండ లోని మయూరి గార్డెన్స్ లోఆదివారం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న టీజీవోస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నమనేని జగన్మోహన్ రావు  మాట్లాడుతూ హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధంగా వుండాలి అన్నారు. మనం సంఘటితంగా పోరాడితే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.ఆర్ధిక, ఆర్ధికేతర సమస్య లపై కార్యాచరణ ఉంటుంది అన్నారు.

Read More అధిక వర్షాలతో పంటల నష్టం నివారించేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రజలకు సంక్షేమ పధకాలు అందాలి కానీ వారిని అడ్డం పెట్టుకుని రెండు శాతం వున్న ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఈ సందర్బంగా వరంగల్, హనుమకొండ జిల్లాల అధికారులు ఘనంగా సన్మానించారు. టిజీవో హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఆకవరం శ్రీనివాస్ అధ్యక్షతన సభ జరిగింది. మేన శీను, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర్లు, ఆస్నాల శ్రీనివాస్,  కోలా రాజేష్, ఫణి కుమార్, కోశాధికారి రాజేష్ కుమార్, మాధవరెడ్డి, రఘుపతి రెడ్డి, పాక శ్రీనివాస్, సంతోష్, వినోద్, సతీష్ రెడ్డి, టీఎన్జీవోలు, ఎంపిడివోల సంఘ సభ్యులు ప్రవీణ్ కుమార్, విజయ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, పెద్ది నరసింహులు, శామ్యూల్, పంజాల అశోక్ కుమార్, రవి ప్రకాష్, హనుమకొండ జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు.     ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. 

Read More హనుమకొండ లో హోటల్ కాకతీయ 369 మినీ బంకేట్ హల్ ప్రారంభం

About The Author