అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 12: ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బుధవారం సీజ్‌ చేసి పోటీస్‌ స్టేషనకు తరలించినట్లు తహసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్ తెలిపారు.మండల పరిధిలోని లక్ష్మీపురం గుట్ట నుంచి జేసీబీతో అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో తహసిల్దార్ పున్నం చందర్,ఆర్ఐ గూగుల్లోత్తు లక్ష్మణ్, రెవిన్యూ సిబ్బందితో కలిసి ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.ట్రాక్టర్ డ్రైవర్లను విచారణ జరపగా వాటికి ట్రాక్టర్లకు సంబంధించిన పత్రాలు,మైనింగ్ అనుమతులు లేవని తేలడంతో పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా తాహాసిల్దార్ అనిశెట్టి పున్నం చందర్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని,కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 12:

ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బుధవారం సీజ్‌ చేసి పోటీస్‌ స్టేషనకు తరలించినట్లు తహసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్ తెలిపారు.మండల పరిధిలోని లక్ష్మీపురం గుట్ట నుంచి జేసీబీతో అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో తహసిల్దార్ పున్నం చందర్,ఆర్ఐ గూగుల్లోత్తు లక్ష్మణ్, రెవిన్యూ సిబ్బందితో కలిసి ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.ట్రాక్టర్ డ్రైవర్లను విచారణ జరపగా వాటికి ట్రాక్టర్లకు సంబంధించిన పత్రాలు,మైనింగ్ అనుమతులు లేవని తేలడంతో పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా తాహాసిల్దార్ అనిశెట్టి పున్నం చందర్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని,కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

About The Author