7 ఎంపీటీసీలకు స్థానాలకు 37 పోలింగ్ స్టేషన్ లను ఏకగ్రీవంగా ఆమోదం

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) ఫిబ్రవరి 13: హుజూర్ నగర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ/ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్స్ లిస్ట్ పై అభ్యంతరాలు తెలుపుటకు హుజూర్ నగర్ మండలంలోని పార్టీ ప్రతినిధులతో ఎంపీడీవో లావణ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో పాల్గొన్న పార్టీ ప్రతినిధులు ఎటువంటి అభ్యంతరాలు తెలుపకపోవడంతో హుజూర్ నగర్ మండల పరిధిలోని 7 ఎంపీటీసీలకు స్థానాలకు గాను 37 పోలింగ్ స్టేషను లను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగినదని ఆమె తెలిపారు.

7 ఎంపీటీసీలకు స్థానాలకు 37 పోలింగ్ స్టేషన్ లను ఏకగ్రీవంగా ఆమోదం

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) ఫిబ్రవరి 13:

హుజూర్ నగర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ/ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్స్ లిస్ట్ పై అభ్యంతరాలు తెలుపుటకు హుజూర్ నగర్ మండలంలోని పార్టీ ప్రతినిధులతో ఎంపీడీవో లావణ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో పాల్గొన్న పార్టీ ప్రతినిధులు ఎటువంటి అభ్యంతరాలు తెలుపకపోవడంతో హుజూర్ నగర్ మండల పరిధిలోని 7 ఎంపీటీసీలకు స్థానాలకు గాను 37 పోలింగ్ స్టేషను లను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగినదని ఆమె తెలిపారు.

About The Author