దర్శనమిస్తున్న ఫ్లెక్సీలు,ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న అధికారులు

ములుగు జిల్లా ప్రతినిధి,ఫిబ్రవరి 04 (భారత శక్తి) : ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గత రెండు రోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసింది.ఎలక్షన్ కోడ్ అమలైన మరుసటి రోజు నుంచి గ్రామాలలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు ఉండకూడదు ఉంటే మాత్రం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినట్లు అవుతుందని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎలక్షన్ అధికారులు తెలిపారు. అయినప్పటికీ ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే పెద్దగా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అయినా అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారు. అక్కడి నుండి ఫ్లెక్సీని తొలగించలేదు ఎందుకు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినట్లే అవుతుంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం అధికారుల ఆంతర్యం ఏమిటోనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఫ్లెక్సీలకు సంబంధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

About The Author