మేలుకో వినియోగదారుడా మేలుకో

జాతీయ వినియోగదారుల సేవాకేంద్రాన్ని వినియోగించుకుని, జరిగిన నష్టంపై పిర్యాదు చేసి, పరిహారం పొందడం తెలుసుకోవచ్చు. జాతీయ వినియోగదారుల సేవాకేంద్రం, న్యూడిల్లీ 1800-11-4000 or 14404 వారిని సంప్రదించండి. జాతీయ వినియోగదారుల సేవా కేంద్రం వారు మీ పిర్యాదును తెలుగులో కూడా వింటారు. స్వీకరిస్తారు. మీ పిర్యాదును నమోదు చేసి, విచారణ చేపడతారు. మీరు చేయవలసిందల్లా మీరు కొనుగోలు/వినియోగం చేసిన వాటికి సంబంధించిన రశీదులు, తయారీ/సేవల దారుల ఇమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, చిరునామాా ఖచ్చితంగా అందచేయవలసి ఉంటుంది. ఇటీవల ఆన్లైన్ (ఫ్లిఫ్ కార్ట్, అమెజాన్ వంటివాటి) ద్వారా కొనుగోలు చేస్తున్న వస్తువులకు సంబంధించిన ప్యాకింగ్ లపై వారి చిరునామా మాత్రమే ఉంటుంది. మోసపూరిత వస్తువులు/నాణ్యతలేని వస్తువులు వాటిలో ఉన్నప్పుడు వెంటనే వారిని సంప్రదించేందుకు/పిర్యాదు చేసేందుకు అవకాసం లేకుండా వారు ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామాలు లేకుండా చేస్తున్నారు. అటువంటి సందర్భంలో జాతీయ వినియోగదారుల సేవా కేంద్రం పిర్యాదులను స్వీకరించకపోవచ్చు. అప్పుడు, మీరు మీ వద్దగల రశీదులు, చెల్లింపులకు సంబంధించిన వివరాలతో స్థానిక జిల్లా/రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాల్సి వుంటుంది. అందువలన మీరు కొనుగోలు చేసే వస్తువులు/పొందే సేవలకు సంబంధించి ఖచ్ఛితమైన వివరాలు, రశీదులు, చిరునామాలు ఖచ్ఛితంగా ఉండే విధంగా చూసుకోవాలి.

మేలుకో వినియోగదారుడా మేలుకో

జాతీయ వినియోగదారుల సేవాకేంద్రాన్ని వినియోగించుకుని, జరిగిన నష్టంపై పిర్యాదు చేసి, పరిహారం పొందడం తెలుసుకోవచ్చు.

జాతీయ వినియోగదారుల సేవాకేంద్రం, న్యూడిల్లీ 1800-11-4000 or 14404 వారిని సంప్రదించండి.

జాతీయ వినియోగదారుల సేవా కేంద్రం వారు మీ పిర్యాదును తెలుగులో కూడా వింటారు. స్వీకరిస్తారు. మీ పిర్యాదును నమోదు చేసి, విచారణ చేపడతారు.

మీరు చేయవలసిందల్లా మీరు కొనుగోలు/వినియోగం చేసిన వాటికి సంబంధించిన రశీదులు, తయారీ/సేవల దారుల ఇమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, చిరునామాా ఖచ్చితంగా అందచేయవలసి ఉంటుంది.

ఇటీవల ఆన్లైన్ (ఫ్లిఫ్ కార్ట్, అమెజాన్ వంటివాటి) ద్వారా కొనుగోలు చేస్తున్న వస్తువులకు సంబంధించిన ప్యాకింగ్ లపై వారి చిరునామా మాత్రమే ఉంటుంది. మోసపూరిత వస్తువులు/నాణ్యతలేని వస్తువులు వాటిలో ఉన్నప్పుడు వెంటనే వారిని సంప్రదించేందుకు/పిర్యాదు చేసేందుకు అవకాసం లేకుండా వారు ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామాలు లేకుండా చేస్తున్నారు. అటువంటి సందర్భంలో జాతీయ వినియోగదారుల సేవా కేంద్రం పిర్యాదులను స్వీకరించకపోవచ్చు.

అప్పుడు, మీరు మీ వద్దగల రశీదులు, చెల్లింపులకు సంబంధించిన వివరాలతో స్థానిక జిల్లా/రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాల్సి వుంటుంది.

అందువలన మీరు కొనుగోలు చేసే వస్తువులు/పొందే సేవలకు సంబంధించి ఖచ్ఛితమైన వివరాలు, రశీదులు, చిరునామాలు ఖచ్ఛితంగా ఉండే విధంగా చూసుకోవాలి.

About The Author

Related Posts