kaloji narayana rao

కాళోజీ ఆశయాలను కొనసాగించాలి

కాళోజి నారాయణజయంతిని  ఘనంగా నిర్వహించి ఆయన ఆశయాలను కొనసాగించాలని అదనపు కలెక్టర్ సంపత్ రావు అన్నారు.జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు  కాళోజి నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజి నారాయణ తెలుగు సాహిత్యంలో, ప్రజా...
తెలంగాణ 
Read More...