kubheer

ఆశీర్వదించండి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : కుభీర్ లో ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థి సమీనాఖానం ముజాహిద్ఖాన్ గ్రామప్రజలు ఆశీర్వదించి రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే కుభీర్ పంచాయతీని జిల్లాలోనే ఆదర్శ పంచా యతీగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ నారాయణావుపాటిల్వ ర్గం బల పరిచిన అభ్యర్థి సమీనాఖానం ముజాహిదాఖాన్ అన్నారు. ముఖ్యంగా గ్రామంలోని నయాబాదీ కాలనీలో ఇళ్లపై...
తెలంగాణ 
Read More...

ప్రభుత్వ పాఠశాలకు ఆర్‌వో ప్లాంటును విరాళంగా అందజేసిన పూర్వ విద్యార్థి రెడ్డిశెట్టి ఆనంద్

నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.30 వేల విలువచేసే శుద్ధ జల ప్లాంటును ఏర్పాటు చేసిన స్థానిక వ్యాపారి రెడ్డిశెట్టి ఆనంద్‌ తన ఉదారతను చాటుకున్నాడు. తన పుట్టినరోజును పాఠశాలలో విద్యార్థుల మధ్య జరుపుకోవాలన్న సంకల్పంతో సోమవారం ఆయన పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ఉపాధ్యాయులతో...
తెలంగాణ 
Read More...