అజాదీ కా అమృత్ మహోత్సవ్

అజాదీ కా అమృత్ మహోత్సవ్”లో భాగంగా… స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని.. జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాలను ఈనెల 27వ తేదీ నుండి జూలై 4వ వరకు జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని.. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యాసరచన, వక్తృత్వపు పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలకు జిల్లా టూరిజం అధికారి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నోడల్ అధికారులుగా వ్యవహరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అజాదీ కా అమృత్ మహోత్సవ్

అజాదీ కా అమృత్ మహోత్సవ్”లో భాగంగా… స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని.. జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాలను ఈనెల 27వ తేదీ నుండి జూలై 4వ వరకు జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని.. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.

ఈ ఉత్సవాలలో భాగంగా పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యాసరచన, వక్తృత్వపు పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమాలకు జిల్లా టూరిజం అధికారి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నోడల్ అధికారులుగా వ్యవహరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

About The Author

Related Posts