local leaders

రసాయన బొమ్మలు వద్దు.. మట్టి వినాయకుడే ముద్దు

ఎల్బీనగర్, ఆగష్టు 14 (భారత శక్తి):రాబోయే వినాయక చవితి సంధర్భంగా పీ&టీ కాలనీ నందు గణేష్ యువభక్త మండలి ఆధ్వర్యంలో దాదాపు 40 ఫీట్ల మట్టి గణపతి నిర్మాణ పనుల కార్యక్రమంలో గురువారం ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ, ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలతో పర్యావరణానికి హాని జరుగుతుందని,...
తెలంగాణ 
Read More...