munnuru kapu

ముదిగొండ మండలం సువర్ణాపురం నందు జరిగిన పుట్టినరోజు వేడుకలు

మున్నూరు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి దేవందర్-లక్ష్మీ దంపతుల మనవరాలు మెుదటి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ పుట్టినరోజు వేడుకలకు రాష్ట్ర మరియు జిల్లా మున్నూరు కాపు సోదరులు సోదరిమణులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యి చివ్నారిని దీవించడం జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకకు జిల్లా సీనియర్ మున్నూరు కాపు నాయకులు...
తెలంగాణ 
Read More...