ముదిగొండ మండలం సువర్ణాపురం నందు జరిగిన పుట్టినరోజు వేడుకలు

ఖమ్మం బ్యూరో :

WhatsApp Image 2025-10-10 at 5.56.08 PM

మున్నూరు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి దేవందర్-లక్ష్మీ దంపతుల మనవరాలు మెుదటి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

Read More పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి  

ఈ పుట్టినరోజు వేడుకలకు రాష్ట్ర మరియు జిల్లా మున్నూరు కాపు సోదరులు సోదరిమణులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యి చివ్నారిని దీవించడం జరిగింది.

Read More ప్రతి పాత్రికేయునికి ఇళ్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

ఈ పుట్టినరోజు వేడుకకు జిల్లా సీనియర్ మున్నూరు కాపు నాయకులు పొదిల రవికుమార్, కొత్త సీతారాములు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శెట్టి రంగారావు, పిసిసి రాష్ట్ర కార్యదర్శి కట్ల రంగారావు, సిపిఎమ్ నాయకులు యర్రా శ్రీనివాసరావు, కనిశెట్టి నర్సయ్య, పగడాల మంజుల, మెంతుల శ్రీశైలం, పలుపులేటి నాసరయ్య, మడూరి పూర్ణచంద్రరావు, సముద్రాల శ్రీనివాసరావు, మడూరి ప్రసాద్, జి శ్రీదేవి, చెరుకూరి జనార్ధన్,చెరుకూరి శేషగిరిరావు, సంపటి నరసింహారావు, పగడాల కిషోర్, జివివిఎల్ నరసింహారావు, కి హెచ్ విప్లవ్ కుమార్, చౌడం నరసింహారావు, సత్యాల మధు, బండారు నాగేశ్వరరావు, చెరుకూరి పూర్ణచంద్రరావు, యాసా రామరావు రమేష్, గోకుల్, ఇమ్మడిశెట్టి సంపత్, కోనేటి నారాయణ, పాల్వంచ ధర్మా నాయుడు, బి శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.. 

Read More అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై)గా ఉద్యోగన్నతి..

About The Author