చిలుక ఉపేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

చిలుక ఉపేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

ఎల్బీనగర్:

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేశ్వరం నియోజకవర్గం పేదల పెన్నిధి, కాలనీ వాసులకు ప్రతీ క్షణం అందుబాటులో ఉండి వారి సమస్యలను తీర్చే యువ నాయకుడు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఆర్కేపురం డివిజన్ వాసవీ కాలనీలో ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు దేప భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బండి మధుసూదన్ రావు, రమేష్ నేత, లింగస్వామి గౌడ్, మహేందర్, జ్ఞానేశ్వర్ యాదవ్, శేఖర్ ముదిరాజ్, రామారావు, వెంకట్ రెడ్డి, సైదులు,పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author