nadargul

భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణోత్సవం

బడంగ్‌పేట: మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బాలాపూర్, బడంగ్‌పేట, నాదర్‌గుల్ డివిజన్లలో శ్రీ సీతారామ చంద్రస్వామి కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దేవతల గుట్ట హనుమాన్ దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు...
తెలంగాణ 
Read More...

మాతృదేవోభవ అనాథ శరణాలయానికి విరాళం అందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బడంగ్ పేట్ :  మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్ గ్రామంలో నిర్మాణాధీనంగా ఉన్న మాతృదేవోభవ అనాధ శరణాలయం భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. అనాథలు, మతిస్థిమితం లేని వారు అభాగ్యుల సేవార్థం నిర్మిస్తున్న ఈ శరణాలయం నిర్మాణానికి గాను ఆమె 3 లక్షల రూపాయల...
తెలంగాణ 
Read More...