హనుమత్ రథోత్సవంలో పాల్గొన్న పున్న గణేష్ దంపతులు

హనుమత్ రథోత్సవంలో పాల్గొన్న పున్న గణేష్ దంపతులు

ఎల్బీనగర్:

మహేశ్వరం నియోజకవర్గం శ్రీ రామకృష్ణ పురం డివిజన్ సౌభాగ్యపురం కాలనీలో శ్రీ అలివేలు మంగ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి పంచమ దశ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడవ రోజు హనుమత్ రథోత్సవంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ కృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పున్న నిర్మల గణేష్ నేత పూజా కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత,గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావ్ దంపతులు,జెల్ల జగన్నాథం దంపతులు, పగడాల ఎల్లన్న, మల్లేష్ యాదవ్, లింగారెడ్డి, సుధాకర్ గుప్తా, పురుషోత్తం గుప్తా, అచ్చయ్య, దేవాలయం కమిటీ మరియు సౌభాగ్యపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, ఎంఆర్ కే మూర్తి, చంద్రశేఖర్, సుధాకర్ గుప్తా, కృష్ణమూర్తి, శ్రీకాంత్, అనిల్ చంద్రకాంత్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

About The Author