plumbers

వేములవాడ ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అబ్దుల్ రజాక్

వేములవాడ పట్టణంలోని ఎస్.ఆర్.ఆర్ ప్లంబర్స్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం పట్టణంలోని ఉర్దూ మీడియం స్కూల్ ఆవరణలోని ప్రైవేట్ భవనంలో జరిగాయి.నూతన అధ్యక్షులుగా అబ్దుల్ రజక్ గెలుపొందగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా శంశొద్దీన్, ఉపాధ్యక్షులుగా రంజాన్,కోశాధికారిగా జాకీర్, కార్యవర్గ సభ్యులుగా ఎన్. ప్రవీణ్, డి.ప్రసాద్,రఫీక్, సల్మాన్, ప్రభాకర్, యూసుఫ్ ఎన్నికైనట్లు ఎన్నికల...
తెలంగాణ 
Read More...