prathibha vidyanikethan

ప్రతిభ విద్యానికేతన్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో ని ప్రతిభ విద్యానికేతన్ హై స్కూల్ లో శనివారం సాంప్రదాయ పూల పండుగ బతుకమ్మ సంబరాలను విద్యార్థులు  ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మను  అందంగా అలంకరించి ఆటపాటలతో బతుకమ్మ ఉత్సవాలను ఆనందభరితంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్...
తెలంగాణ 
Read More...