Property Buyers

మేడిపల్లి హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ ప్రీ-బిడ్ సమావేశానికి విశేష స్పందన

*హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో ప్రతిపాదిత మేడిపల్లి లేఅవుట్‌కు సంబంధించి మంగళవారం ప్రాజెక్టు స్థలంలో నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సమావేశానికి 200 మందికి పైగా భావి బిడ్డర్లు హాజరై, లేఅవుట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. *సందేహాల నివృత్తిసమావేశంలో పాల్గొన్న బిడ్డర్ల సందేహాలకు...
తెలంగాణ 
Read More...