rakhi pournami

బోనకల్ షైన్ హై స్కూల్ లో ఘనంగా రాఖిపూర్ణిమ వేడుకలు.

స్థానిక షైన్ హై స్కూల్ లో రాఖిపూర్ణిమ వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు...విద్యార్థులుఅందరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.బాలికలు అందరు బాలురకు రాఖీలను కట్టారు.. ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండంట్ అన్సార్ పాషా మాట్లాడుతూ, ధర్మ పరిరక్షణ ప్రభోదమే రాఖి అని, శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకోవడం సంప్రదాయం అన్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి...
తెలంగాణ 
Read More...