సదాశివపేట పట్టణ అభివృద్ధికి 4కోట్ల 40 లక్షలు : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి అధికారం ఉన్న లేకున్నా సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు.సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో టియుఎఫ్ఐడిసి పథకం ద్వారా మంజురైనా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ లకు సంబంధించిన 14 పనులకు గాను రూ. 4 కోట్ల 40 లక్షలకు టెండర్ ప్రక్రియ మొదలైంది అన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే సదాశివపేట పట్టణ అభివృద్ధికి పనులు ప్రారంభం అవుతాయాని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సదాశివ పేట్ పట్టణ ప్రజలు చింతా ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపి అర్థం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి
అధికారం ఉన్న లేకున్నా సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు.సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో టియుఎఫ్ఐడిసి పథకం ద్వారా మంజురైనా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ లకు సంబంధించిన 14 పనులకు గాను రూ. 4 కోట్ల 40 లక్షలకు టెండర్ ప్రక్రియ మొదలైంది అన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే సదాశివపేట పట్టణ అభివృద్ధికి పనులు ప్రారంభం అవుతాయాని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సదాశివ పేట్ పట్టణ ప్రజలు చింతా ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపి అర్థం వ్యక్తం చేశారు.
