సేవా దృక్పథం గొప్పగుణం

- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- బైపాస్ రోడ్డులో ఆర్వో ప్లాంట్ ప్రారంభించిన జగ్గారెడ్డి

WhatsApp Image 2025-11-05 at 7.43.37 PM

సంగారెడ్డి : 

Read More మత్స్యకారులు మత్స్య సంపదపై దృష్టి సాధించాలి : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

సంగారెడ్డి పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేతులమీదుగా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రక్షిత మంచినీటినీ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో సేవా దృక్పథం తో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జగ్గారెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, ప్లాంట్ నిర్వాహకులు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

About The Author