దరఖాస్తుల స్వీకరణ, విచారణ పారదర్శకంగా జరగాలి:మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు
నల్గొండ జిల్లా కేంద్రంలోని యంఎన్ఆర్ కన్వెన్షన్ హాల్ నల్గొండ,సూర్యాపేట మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల ప్రజా, ప్రతినిధులు అధికారులతో ఏర్పాటు చేసిన ప్రజా పాలనపై ముందస్తు సన్నాహక సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు లు పాల్గొని అధికారులకు ప్రజాప్రతినిధులకు దీశా నిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28 నుండి జనవరి 06 వరకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ అర్హుల విచారణ పారదర్శకంగా జరగాలని కుటుంబాల సంఖ్యను బట్టి కౌంటర్ల సంఖ్య ఏర్పాటు చేయాలని అధికారులందరూ సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య , భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.