మహిళా కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు నియామకం
కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి): కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ జిల్లా, పట్టణ, మండల అధ్యక్షురాళ్ళుగా నియమించగా వారికి జిల్లా అధ్యక్షురాలు సత్య ప్రసన్న తో కలిసి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు వారికి అందజేశారు..శనివారం హైదరాబాదులోని గాంధుబవంలో మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశం అంతరం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళా కమిటీలను ప్రకటించి, నియామక పత్రాలు అందజేశారు. హుజురాబాద్ టౌన్ ఎముల పుష్పలత, జమ్మికుంట టౌన్ పూదరి రేణుక, చొప్పదండి టౌన్ గుంటి స్వరూపలను, చిగురుమామిడి మండలానికి పోలు స్వప్న, హుజురాబాద్, పుల్ల రాధమ్మ, చొప్పదండి చులుముల స్వప్న, రాచపల్లి సరిత తిమ్మాపూర్ రాచపల్లి సరితలను, కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాల్లుగా ఎండీ హసీనా, మారుపాక మంజుల, ఎన్నం రజితా రెడ్డి, కాల్వ స్వప్న లను మనకొండూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కవ్వ పద్మ లను నియమించారు. ఈ పదవులన్నీ మహిళా కాంగ్రెస్ కమిటీ మెంబర్ షిప్ ఆధారంగా నియమించడం జరిగిందనీ సునితారావు తెలిపారు..కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎల్లపుడూ సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి):
కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ జిల్లా, పట్టణ, మండల అధ్యక్షురాళ్ళుగా నియమించగా వారికి జిల్లా అధ్యక్షురాలు సత్య ప్రసన్న తో కలిసి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు వారికి అందజేశారు..శనివారం హైదరాబాదులోని గాంధుబవంలో మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశం అంతరం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళా కమిటీలను ప్రకటించి, నియామక పత్రాలు అందజేశారు.
హుజురాబాద్ టౌన్ ఎముల పుష్పలత, జమ్మికుంట టౌన్ పూదరి రేణుక, చొప్పదండి టౌన్ గుంటి స్వరూపలను, చిగురుమామిడి మండలానికి పోలు స్వప్న, హుజురాబాద్, పుల్ల రాధమ్మ, చొప్పదండి చులుముల స్వప్న, రాచపల్లి సరిత తిమ్మాపూర్ రాచపల్లి సరితలను, కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాల్లుగా ఎండీ హసీనా, మారుపాక మంజుల, ఎన్నం రజితా రెడ్డి, కాల్వ స్వప్న లను మనకొండూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కవ్వ పద్మ లను నియమించారు. ఈ పదవులన్నీ మహిళా కాంగ్రెస్ కమిటీ మెంబర్ షిప్ ఆధారంగా నియమించడం జరిగిందనీ సునితారావు తెలిపారు..కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎల్లపుడూ సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
