నాగార్జున కళాశాలలో బీజేపీ పార్టీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం ప్రచారం
ఉమ్మడి నల్గొండ జిల్లా (భారత శక్తి) ఫిబ్రవరి 13: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డిలు మిర్యాలగూడ నియోజకవర్గం పార్టీ కార్యకర్తల తో నాగార్జున కళాశాలలో సమావేశం నిర్వహించి వారి గెలుపు కోసం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కాసం వేంకటేశ్వర్లు మాట్లాడుతూ సిపిఎస్ రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అములుకు, జీవో నెంబర్ బాధితులకు తమ స్థానిక జిల్లాలకు తీసుకరావడం, హెల్త్ కార్డులు, కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఐటిఐ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, పీజీ, వైద్య కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి, విద్యార్థుల మధ్యాహ్న భోజనము అందించడానికి నిరంతరం పోరాటం చేసి తగు న్యాయం చేయాలంటే నిబద్దత గల బీజేపీ పార్టీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం మొదటి ప్రాధాన్యత ఓటును స్థానిక ఉపాధ్యయులు వీరారెడ్డి నీ ఓటును అభ్యర్థించి వేయాలని కోరారు. ఈ సందర్బంగా వారు ప్రభుత్వ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జిల్లా ఎన్నికల ఇంచార్జి పాపయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, పురుషోత్తం రెడ్డి, చిలుకూరి శ్యామ్, పోరెడ్డి శ్రీను, బంటు సైదులు, కర్నాటి ప్రభాకర్, నాగిరెడ్డి, సరిత, బంటు గిరి, వెంకరమణ లో పాల్గొన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా (భారత శక్తి) ఫిబ్రవరి 13:
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డిలు మిర్యాలగూడ నియోజకవర్గం పార్టీ కార్యకర్తల తో నాగార్జున కళాశాలలో సమావేశం నిర్వహించి వారి గెలుపు కోసం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కాసం వేంకటేశ్వర్లు మాట్లాడుతూ సిపిఎస్ రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అములుకు, జీవో నెంబర్ బాధితులకు తమ స్థానిక జిల్లాలకు తీసుకరావడం, హెల్త్ కార్డులు, కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఐటిఐ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, పీజీ, వైద్య కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి, విద్యార్థుల మధ్యాహ్న భోజనము అందించడానికి నిరంతరం పోరాటం చేసి తగు న్యాయం చేయాలంటే నిబద్దత గల బీజేపీ పార్టీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం మొదటి ప్రాధాన్యత ఓటును స్థానిక ఉపాధ్యయులు వీరారెడ్డి నీ ఓటును అభ్యర్థించి వేయాలని కోరారు. ఈ సందర్బంగా వారు ప్రభుత్వ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జిల్లా ఎన్నికల ఇంచార్జి పాపయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, పురుషోత్తం రెడ్డి, చిలుకూరి శ్యామ్, పోరెడ్డి శ్రీను, బంటు సైదులు, కర్నాటి ప్రభాకర్, నాగిరెడ్డి, సరిత, బంటు గిరి, వెంకరమణ లో పాల్గొన్నారు.
