జీరో బిల్ లబ్ధిదారులకు ప్రభుత్వ అభినందన పత్రాలు పంపిణీ

జీరో బిల్ లబ్ధిదారులకు ప్రభుత్వ అభినందన పత్రాలు పంపిణీ

జిన్నారం:


తెలంగాణ ప్రభుత్వం గృహ జ్యోతి పథకం లబ్ధిదారులను అభినందిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు  మున్సిపల్ కేంద్రంలో మంగళవారం విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది జీరో బిల్ లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా ప్రశంసా పత్రాలను అందించారు. జిన్నారంలో 492 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రశంసించిన పత్రాలను అందజేశారు. ప్రభుత్వం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ లైవ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రఫీక్, లైన్మెన్ ప్రశాంత్, లబ్ధిదారులు పాల్గొన్నారు

About The Author