జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారిత కేంద్రం బేటి బచావో బేటి పడావో

జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  జిల్లా మహిళా సాధికారిత కేంద్రం బేటి బచావో బేటి పడావో

కామారెడ్డి:

జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  జిల్లా మహిళా సాధికారిత కేంద్రం బేటి బచావో బేటి పడావో ప్రోగ్రాం లో భాగంగా జిల్లా స్థాయి అధికారులకు  సిబ్బందికి పని ప్రదేశాలలో మహిళల పై లైంగిక వేధింపుల చట్టం పైన అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గారు మహిళల రక్షణ నివారణ పరిష్కారము గురించి ఈ చట్టం పనిచేస్తుందని చట్టంలో ఇంటర్నల్ కమిటీ లోకల్ కమిటీలు ఫామ్ చేయాల్సిన బాధ్యత ప్రతి జిల్లా అధికారులకు ఉందని మహిళల లైంగిక సమస్యల కు గురైనప్పుడు ఆన్లైన్ షీ బాక్స్ పోర్టల్ లో పిటిషన్ దాఖలు చేసుకునేలా షీ బాక్స్ పనిచేస్తుందని, కమిటీ మెంబర్స్ వివరాలు అందరికీ కనబడేలా ప్రతి జిల్లా అధికారులు ప్రదర్శించాలనీ మాట్లాడడం జరిగింది  మరియు కలెక్టర్ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఎల్ ఎస్ ఏ  సెక్రటరీ టి. నాగరాణి మేడం  అడిషనల్ కలెక్టర్ మధుమోహన్ డి డబ్ల్యూ ఓ ప్రమీల డిఆర్డిఏ పిడి  డిఎంహెచ్ఓ డాక్టర్ విద్య ఎక్సైజ్ హనుమంతు ఎల్ సి మెంబర్స్ స్వర్ణలత షబానా  ఈ పురుషులు సమానంగా పనిచేస్తున్నారని పని ప్రదేశాలలో మహిళలు ఇలాంటి హింసకు గురికాకుండా గౌరవంగా ఉండేలా అధికారులు చూసుకోవాలని మహిళలు ఆత్మవిశ్వాసంతో కుండి తనది తాను రక్షించుకోవాలని మహిళల సమస్యలకు గురైనప్పుడు ప్రతి మహిళ ధైర్యంగా షీ బాక్స్ వినియోగించుకోవాలని ఈ పోర్టల్ గోప్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  అన్ని ప్రభుత్వ ఉద్యోగుల అధికారులు, సిబ్బంది, సిడిపివో సూపర్వైజర్స్,  సఖి సిబ్బంది, ఐ సి పి ఎస్ సిహెచ్ఎల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

About The Author

Related Posts